Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం-1
ప. దేవదేవా వందే-జీవ ధారా వందే వందే||2||
ప: వందే వందే దేవా దేవా వందే
వందే వందే జీవ ధారా వందే
1. మానవ హృదిలో పునీతుని చూచిన
పుణ్య మూర్తివి వందే వందే ||2||
పంకపు హృదిలో తామర నాటిన
దయా సాగరా వందే వందే
2. గ్రుడ్డివానికి దృష్టి నొసగిన
దివ్యజ్యోతివి వందే వందే
ఆత్మ దాహం తీర్చ వచ్చిన
జీవ జలమా వందే వందే ||2||