Type Here to Get Search Results !

దేవా ఎంతో ( deva entho Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దేవా ఎంతో మధురం మధురం - 

ఆదిలో ఉన్న నీవాక్యం ప్రభువు 

ఎంతో సత్యం నిత్యం- నరావతారుడు ఈ వాక్యం ||2|| 


1 వ చరణం.. 

మా పితామహుడు - అబ్రహామును 

విశ్వాస పదములో - నడిపిన వాక్యం ||2|| 

నాయకుడైన - మెూయిజును... ||2||

ముందుకు నడపిన - నీ వాక్యం ...llదేవాll 


2 వ చరణం.. 

దావీదు రాజుకు ధైర్యానిచ్చి - రాజ్యస్ధాపన - 

చేసిన వాక్యం సలోమోను రాజుకు - జ్ఞానమునిచ్చి ||2|| 

న్యాయము నేర్పిన - నీ వాక్యం...llదేవాll 


3 వ చరణం.. 

నీ జీవవాక్యం యేసు క్రీస్తుని - నమ్మిన రక్షణ 

పొందెదరు ఇలలో వెలసిన నీ వాక్యం ||2||

అందరికీ అది శుభవాక్యం


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section