Type Here to Get Search Results !

దేవదూతాల భాషలతో ( devadhithala bashalatho Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

దేవదూతల భాషలతో - నేను మాట్లాడిన - 

మాట్లాడిన ప్రవచించు వరంబు - నాకున్నను ||2|| 

ప్రేమలేని వాడనైన - ఒట్టివాడనే ... ఓట్టివాడనే 

ఇదియే క్రీస్తు కల్వరిలో - చూపించిన ప్రేమ యిదియే 


1 వ చరణం.. 

కొండలను నేను పెకళించిన - బండలను 

బ్రద్దులుగ చేసిన ఆకాశంపై కెగరి - పోయినను ... ||2|| llప్రేమలేనిll 


2 వ చరణం.. 

ఎంతో ఐశ్వర్యముండిన-ఎంత ఔన్నత్యమునకు పోయినను ||2|| 

అందరిని మించిన అందంబు - నాకున్ననుllప్రేమలేనిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section