Type Here to Get Search Results !

దివ్యమైన దైవగ్రంథము ( divyamauna dhaivagrandhamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: దివ్యమైన దైవగ్రంథము 

దిన దినము చదువుకొందము

ప్రభుని మాట విందము

దీక్షబూని నడచుకొందము 


1. అది తేనెవంటిది - అది తియ్యనైనది

అది దివ్వె వంటిది-అది దివ్యమైనది ||2|| ||ది|| 


2. అది జీవ మిచ్చును - అది వెలుగునిచ్చున 

అది త్రోవచూపను - అది చావుబాషను ||2|| ||ది|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section