Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: నీరాగంలో నే స్వరమై
ప. దేవా నా దేవా - నన్నేల చేయి విడచితివి
అని నాకోసం-కలువరిగిరిలో
మరణించిన యేసయ్యా
నేపాపిని-కరుణించవా...
నే ద్రోహిని క్షమియించవా-దేవా
1. పుట్టుకతో నేపాపిని,
తల్లి గర్భమున ఉన్నపుడే నే దోషిని ||2||
నన్ను కడుగుము దేవా
మంచు కంటే తెల్లనౌదు నేను ||2||
దేవా....దేవా ||2||
2. ఒంటరి వాడను యేసయ్యా
గెంటి వేయకు నీ సన్నిధి నుండి ||2||
పరిశుద్ద రక్తంతో నను .
శుద్ధీకరించిన దేవా
స్తోత్రమయా....స్తోత్రమయా... ||2||