Type Here to Get Search Results !

దుడుకు చిన్నవానిలా ( dhuduku chinnavanila Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దుడుకు చిన్నవానిలా బిడియముతో నిలిచాను

తడబడు నడకతో వడివడిగా చేరాను

తడి కన్నులు తాకుమా నా దైవమా నీ ఒడి చేర్చుమా నా ప్రాణమా! 


1. ఇహలోక సుఖముతో-సహవాసము చేశాను

అలవోక దూషణతో-అలవలె ఎగిశాను

కలలన్ని చెదరగాకలవరముగ వచ్చాను -

ఓదార్చుమా ప్రభూ ఓదార్ళుమా!


2. చినుకు చినుకు చేరికతో చెరువైన రీతిగ - 

చావైన పాపానికి చేరువగా చేరాను

చేతలను తలచి వగచి నీ చెంతకు చేరాను - 

ఓదార్చుమా ప్రభూ! ఓదార్ముమా!


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section