Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. దేవా నా దేవా ఒక దివ్య వరమిమ్ము
మనుజాళి కాదరణ మంచి మనసిమ్ము ||2||
1. శాంతి సుమధళ సౌరభము కాని
నను నీ ప్రేమ గీతకి పల్లవిని కాని ||2||
గాయపరచే నడక మరచి
కరుణచూపే పథమునిలచి
కలవరములో కల్వరి విశ్వాస
విజయము చూపునటుల ||దే||
2. శాంతి సుమధళ సౌరభము కాని
నన్ను దు:ఖి తులకు చిరునగదు కాని
కారు చీకటిలో నేను-కాంతి రేఖగా వెలిగి
నిరాశ కడలిలో ఈ జగతికి
నిరీక్షణె నే నిలుచునటుల ||దే||
3. శాంతి సుమధళ సౌరభము కాని
మన్నించగలిగే మమత నను కాని
పొందవలెనను ఆశ విడచి ||2||
పరులకొసగే బాట నడచి
నిత్య జీవము నందు నిలువ
మహికి ముదమై మెలుగునటుల ||దే||