Type Here to Get Search Results !

దీన దయాళ ( dhina dhayala Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దీన దయాళ దయా సింధూ

భక్త బందూ ప్రేమ బందూ 

ఉదయ కాంతుల వెల్లువలోన 

పుణ్య మూర్తుల జీవనమున

నిత్యముండెడి నీతిలోన 

భాగాస్వాముల చేయు భక్తులన్ ...||దీన|| 


శాంతి పొందిన దీనమతులకు 

కాంతి నెరుగని అంధకులకు

నిత్య శాంతిని నీదు కాంతిని

దయను గూర్చుము దయానిధి ...||దీన||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section