Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. దినమెల్ల నే పాడినా - కీర్తించినా
నీ ఋణము నే తీర్చగలనా
కొనియాడి పాడి
నీ సాక్షిగానే ఇలలో జీవించనా ||దిన||
1. గాయపడిన సమయాన మంచి
సమరయునిలా నాగాయాలు
కడిగిన దేవా -ఆకలైన వేళలో
ఆహారమిచ్చి నన్ను పోషించావు దేవా
నిను విడవను ఎడబాయననిన
నా యేసయ్యా ||దిన||
2. నా బలహీనత యందు
నా సిలువను మోస్తూ
నిను పోలి నేను నడిచెదన్
వెనకున్నవి మరచి ముందున్న వాటికై ||దిన||
3. సహనముతో పరుగెత్తెదన్
ఉన్నత పిలుపుకు కలుగు బహుమానం
నేను పొందాలని ||దిన||