Type Here to Get Search Results !

దావీదు తనయా ( dhavidhu thanaiah Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దావీదు తనయా - ఓ యేసునాధా 

నజరేతు వాసా - మరియమ్మా సుతుడా ||2|| 


1 వ చరణం.. 

నా ఆశయందు - ఆనందగీతం 

ఈ వేళయందు - ఉజ్వలగానం ||2|| 

దైవకుమారా - దీనుల రక్షకా ... 

దయగలదేవా మాట్లాడుమా 

మాట్లాడుమా - ప్రభు మాట్లాడుమా ... 


2 వ చరణం.. 

కలుషాల యందు - నీరుధిర బిందు 

జ్ఞానాలస్నానం - నూత్నికరించి ||2|| 

ప్రేమ స్వరూపా ... శాంతి స్వరూపా ... 

తేజోమయుడా మాట్లాడుమా 

మాట్లాడుమా.. ప్రభు మాట్లాడుమా.. 


3 వ చరణం.. 

నీ శిష్యబృందం - శుభవాక్య బోధం 

నా యాత్మయందు - విప్పారే జీవం ||2|| 

పాపుల రక్షకా... దీనుల రక్షకా - 

దయగలదేవా మాట్లాడుమా 

మాట్లాడుమా - ప్రభు మాట్లాడుమా ...llదావీదుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section