Type Here to Get Search Results !

దావీదు కుమారా యేసయ్యా ( dhavidhu kumara yesaiah Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సా: దావీదు కుమార యేసయ్యా - 

స్వస్థత పరచగను త్వరగా రావయ్యా


ప: దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా

ఒక మాటైన చాలును దేవా స్వస్థత పొందెదను 

నేను స్వస్థత పొందెదను రావయ్యా యేసురాజా-

స్వస్థత పరచగను త్వరగా రావయ్యా 


1. అంగీ అంచును అంటగానే అద్భుత స్వస్థతనిచ్చావు

నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచేను ||2|| 

అని పలికిన దేవా నీకే స్తోత్రమయా ||2|| ||రావ|| 


2. మరణించిన లాజరును జీవముతో లేపావు

నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును

అని పలికిన దేవా నీకే స్తోత్రమయా ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section