Type Here to Get Search Results !

దైవకృపకు జయం జయం ( dhaivakrupaku jayam jayam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. దైవకృపకు జయం జయం...

క్రీస్తు కృపకు జయం జయం 

యేసు కృపకు జయం జయం...

ఆత్మ కృపకు జయం జయం


1. మానవునిగా జన్మమొందిన

యేసు ప్రభునకు జయం జయం ||2|| 

మానవతకు అర్ధమిచ్చిన

క్రీస్తు ప్రభునకు జయం జయం ||దై|| 


2. ఆత్మ శక్తితో నింపబడిన

యేసు ప్రభునకు జయం జయం 

అభిషేకం పొందినట్టి 

క్రీస్తు ప్రభునకు జయం జయం ||దై|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section