Type Here to Get Search Results !

దేవుని ప్రజలతో పాడుదాం ( devuni prajalatho padudham Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 

1. దేవుని ప్రజలతో పాడుదాం ||అల్లెలూయా హెూసాన్న || 

అందరు కలసి పాడుదాం ||అల్లెలూయా హెూసాన్న || 

చేతులెత్తి పాడుదాం ||అల్లెలూయా హెూసాన్న || 

స్వరము లెత్తి పాడుదాం ||అల్లెలూయా హెూసాన్న || 

ఆనందముతో పాడుదాం ||అల్లెలూయా హెూసాన్న || 

ఆహ్లాదముతో పాడుదాం ||అల్లెలూయా హెూసాన్న || 

ఆరాధనతో పాడుదాం ||అల్లెలూయా హెూసాన్న || 

అనురాగముతో పాడుదాం ||అల్లెలూయా హెూసాన్న || 

హెూసాన్న అల్లేలూయా ||అల్లెలూయా హెూసాన్న || 

2. సర్వచరాచర దైవమా ||అల్లెలూయా హెూసాన్న || 

పరిపాలించే దైవమా ||అల్లెలూయా హెూసాన్న || 

భూలోక రారాజు ||అల్లెలూయా హెూసాన్న || 

స్వర్గలోక రారాజు ||అల్లెలూయా హెూసాన్న || 

హెూసాన్న అల్లెలూయా ||అల్లెలూయా హెూసాన్న || 

3. మానవ రక్షక యేసువా ||అల్లెలూయా హెూసాన్న || 

పాప విమోచక యేసువా ||అల్లెలూయా హెూసాన్న || 

కరుణగల మందిరమా ||అల్లెలూయా హెూసాన్న || 

సర్వకృపా వరదాయకా ||అల్లెలూయా హెూసాన్న || 

సౌఖ్యమొసగు దాయకా ||అల్లెలూయా హెూసాన్న || 

లోక పాలక యేసువా ||అల్లెలూయా హెూసాన్న || 

హెూసాన్న అల్లెలూయా ||అల్లెలూయా హెూసాన్న || 

4. శక్తి నొసగు యేసువా ||అల్లెలూయా హెూసాన్న || 

శాంతి నొసగు యేసువా ||అల్లెలూయా హెూసాన్న || 

ముక్తి నొసగు యేసువా ||అల్లెలూయా హెూసాన్న || 

హెూసాన్న అల్లెలూయా ||అల్లెలూయా హెూసాన్న || 

5. నిత్య జీవపు మందసమా ||అల్లెలూయా హెూసాన్న || 

జీవిత గమ్య స్థానమా ||అల్లెలూయా హెూసాన్న || 

కరుణా సాగర యేసువా ||అల్లెలూయా హెూసాన్న || 

దైవ వాక్కు యేసువా ||అల్లెలూయా హెూసాన్న || 

మానవ నాయక యేసువా ||అల్లెలూయా హెూసాన్న || 

హెూసాన్న అల్లెలూయ ||అల్లెలూయా హెూసాన్న || 

6. లోక వెలుగు యేసువా ||అల్లెలూయా హెూసాన్న || 

పాప స్థితిని తెలిపేవా ||అల్లెలూయా హెూసాన్న || 

జ్యోతి నొసగిన యేసువా ||అల్లెలూయా హెూసాన్న || 

ఆత్మను ఒసగిన యేసువా ||అల్లెలూయా హెూసాన్న || 

హెూసాన్న అల్లెలూయా ||అల్లెలూయా హెూసాన్న || 

7. నిత్య జీవపు మందసమా ||అల్లెలూయా హెూసాన్న || 

జీవిత గమ్య స్థానమా ||అల్లెలూయా హెూసాన్న || 

కరుణా సాగర యేసువా ||అల్లెలూయా హెూసాన్న || 

దైవ వాక్కు యేసువా ||అల్లెలూయా హెూసాన్న || 

మానవ నాయక యేసువా ||అల్లెలూయా హెూసాన్న || 

హెూసాన్న అల్లెలూయా ||అల్లెలూయా హెూసాన్న || 

8. లోక వెలుగు యేసువా ||అల్లెలూయా హెూసాన్న || 

పాప స్థితిని తెలిపేవా ||అల్లెలూయా హెూసాన్న || 

జ్యోతి నొసగిన యేసువా ||అల్లెలూయా హెూసాన్న || 

ఆత్మను ఒసగిన యేసువా ||అల్లెలూయా హెూసాన్న || 

హెూసాన్న అల్లెలూయా ||అల్లెలూయా హెూసాన్న || 

9. సర్వం ఇచ్చి పాడుదాం ||అల్లెలూయా హెూసాన్న || 

సహనాన్నిచ్చి పాడుదాం ||అల్లెలూయా హెూసాన్న || 

దుఃఖమునిచ్చి పాడుదాం ||అల్లెలూయా హెూసాన్న || 

గొంతులెత్తి పాడుదాం ||అల్లెలూయా హెూసాన్న || 

లాభమునిచ్చి పాడుదాం ||అల్లెలూయా హెూసాన్న || 

నష్టము నిచ్చి పాడుదాం ||అల్లెలూయా హెూసాన్న || 

హెూసాన్న అల్లలూయా ||అల్లెలూయా హెూసాన్న || 

10. సతతం తండ్రికి అల్లెలూయా ||అల్లెలూయా హెూసాన్న || 

సతతం యేసుకు ||అల్లెలూయా హెూసాన్న || 

సతతం ఆత్మకు ||అల్లెలూయా హెూసాన్న || 

త్రియేక దైవమా - 3 ||అల్లెలూయా హెూసాన్న || 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section