Type Here to Get Search Results !

దేవా నీకే హృదయార్పణ ( deva nike hrudhayarchana Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

దేవా నీకే హృదయార్పణం

మా యీ కానుక నీ ఉదారమే ||2|| 

భూఫలమిది మానవ శ్రమ ఫలమిది ||2|| 

మా యీ జీవితాన శక్తి నింపును

మా దీన బ్రతుకు నడిపించును 

దయతో చేకొని ఆశీర్వదించుము llదేవాll 


1 వ చరణం.. 

మమ్మిలలో కరుణతో చూచి

` ఎన్నో ఏళ్ళు దీవించావు ||2|| 

ఎడబాసినా ` ఎదురేగినా... ప్రేమతో పిలిచావు ||2|| 

కష్టాల కడలిలో కాపాడావు ... llదేవాll 


2 వ చరణం.. 

ఎన్నెన్నో కానుకలర్పించినను

` నీదు కృపకు సాటిరావు ||2|| 

నిను వీడినా ` కాదనినా... 

నీ హృదిలో చేర్చావు ||2|| 

కల్లోల బతుకును ఓదార్చావు llదేవాll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section