Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1 వ చరణం..
దేవా! నిను వేడుచును - నాదు హృదయము
మీ - కర్పించెదను దేవా! హృదయము - యర్పణ
చేయుదు అప్పా ద్రాక్షారసముల - చాటున
2 వ చరణం..
రాజా! నను బ్రోవుచును నాదు - స్వంతము
నే గై కొనరావా! రాజాదీనుల రమణీయ రక్ష-
బలిలో నాకిటు భాగ్య మునీయవా
3 వ చరణం..
నాధా! నను గావుచును నీదు - దాపున జేర్చుము
రారాజా! నాధా ఈబలి ఫలముల నేడే-పాపాత్ముని
ఇల పుణ్యునిగ చేయవా