Type Here to Get Search Results !

దైవ కుమారుడు మానవుడాయే ( dhaiva kumarudu manavudaye Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. దైవ కుమారుడు మానవుడాయే 

మరియ తనయగా ఇలకరుదెంచే 

మానవ జీవిత ఘనతను చాటి

తన స్వాంతననే మనకందించే ||దై|| 


1. ఆబేలుని అపురూప అర్పణం

అబ్రహామును త్యాగార్పణం 

మెల్కిసేదేకుని ప్రేషితార్పణం 

అవనిలో వెలసిన ప్రేమార్పణం 

అర్పణం సమర్పణం-అర్పణం సేవార్పణం

అర్పణం స్వీయార్పణం 

అర్పణం హృదయార్పణం ||దై|| 


2. ముగ్గురు జ్ఞానులు తారను గాంచి

బాలుని చేరి కానుకలు ఇచ్చిరి. 

మరియ యేసేపులు ఆలయమందు

ముదముతో యేసుని అర్పించిరి అర్ప ||దై|| 


3. ఏమి కలదని అర్పించెదను

ఉన్నది సకలం నీదే కాదా 

ప్రేమతో గైకొని దీవించు దేవా 

వికసించిన మా హృదయాల 

నేడు అర్పణం... ||దై|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section