Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దళాధిపతియైన సర్వేశ్వరుడా
దళాధిపతియైన సర్వేశ్వరా ll2ll
పరలోకమును భూలోకమును
మీ మహిమతో నిండియున్నవి ll2ll
మహోన్నతమున హోసాన్న ll2ll
ఏలినవారి నామమున వేంచేసిడి వారు
ఆశీర్వదింపబడిన వారు ll2ll
మహోన్నతమున హోసాన్న ll3ll