Type Here to Get Search Results !

దళాధిపతియైన సర్వేశ్వరా ( dhaladhipathiyaina sarveshvara Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Music: : Koka Joseph Ranjith 

Album: లోక రక్షకుడు 


ష ధళాధిపతియైన సర్వేశ్వరా

పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు ||2|| 


1. పరలోకము భూలోకము

మీ మహిమతో నిండియున్నవి 

మహోన్నతమున హోసాన్నా. ||4|| ||ద|| 


2. ఏలినవారి నామమున

వచ్చెడి వారు ధన్యులు 

మహోన్నతమున హోసాన్నా 

మహోన్నతమున హోసాన్నా ||ద|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section