Type Here to Get Search Results !

దళాధిపతియైన సర్వేశ్వరా ( dhalathipathiyaina sarvesvara Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దళాధిపతియైన సర్వేశ్వరా

పరిశుద్దులు మీరు పరిశుద్ధులు ||2|| 


1. పరలోకము-భూలోకము

మీ మహిమతో నిండినవి ||2|| 

మహోన్నతమున హోసాన్న 

మహోన్నతమున హోసాన్న ||2|| ||దళాది|| 


2. ఏలినవారి నామమున వచ్చెడి వారు 

ధన్యులు ||2|| 

మహోన్నతమున హాసాన్న 

మహోన్నతమున హోసాన్న ||2|| ||దళాది|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section