Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ధళాధిపతియైన సర్వేశ్వరా..
పరిశుద్ధుల్ పరిశుద్ధుల్
రక్షకుడైన దైవమా..పరిశుద్ధుల్ పరిశుద్ధుల్
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
1. గొప్ప దేవుడ హోసాన్న హోసాన్న హోసాన్న
భూలోక నాధుడ హోసాన్న
హోసాన్న హోసాన్న
సర్వ చరాచర సృష్టికర్తా...
పరిపాలకనే పొగడెదా
పరిశుద్ధుల్....పరిశుద్ధుల్....