Type Here to Get Search Results !

దళాధిపతియైన సర్వేశ్వరుడు ( dhaladhipathiyaina sarveshvarudu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దళాధిపతియైన సర్వేశ్వరుడు 

పరిశుద్ధుల్, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ ||2|| 

హోసాన్నా-పోసాన్నా ||2|| హోసాన్నా

హోసాన్నా-హాసాన్నా ||2|| 


1. పరలోకమును-భూలోకమును 

మీ మహిమతో నిండియున్నవి ||హోసాన్న|| 


2. ఏలినవారి నామమున వేంచేసెడివారు 

ఆశీర్వదింపబడినవారు ||హోసాన్న|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section