Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దళాధిపతియైన సర్వేశ్వరుడు -
పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు ||2||
పరలోకమును భూలోకమును -
మీ మహిమతో నిండియున్నవి
మహెూన్నతమున హెూసాన్న
ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు
మహెూన్నతమున హెూసాన్న ||4||