Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్దులు ప్రభువు ||2||
దళాధిపతియైన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు
1. పరలోకమును భూలోకమును నీమహిమతో నిండియున్నవి ||2||
మహోన్నతమున హోసాన్న ||2||
2. ప్రభువు నామమున వేంచేయువాడు, ధన్యుడు ||2||
మహోన్నతమున హోసాన్న ||2||
హోసాన్న హోసాన్న ||4||