Type Here to Get Search Results !

దేవాలయ గుడిగంటల ( devalaya gudigantala Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Mathew OCD 

Tune: Bosy Anthony 

Music: Bosy Anthony 

Album: రావా నా దేవా 1 


ప. దేవాలయ గుడిగంటల సందడిలో 

పూజ్య గురువులు విచ్చేసిరి

రండి దైవ జనమా పూజా సమయమిది 

స్వర్గనాధుని ఆరాదిద్దాం 

స్నేహరాజుని స్తుతియించుదాం ||2|| 


1. భక్తితో తరిద్దాం ఆశతో గ్రహిద్దాం 

ఈ దివ్య యాగంబునా ||2|| 

ఈనాడు మనదైన వాక్యం స్మరిద్దాం 

ప్రణమిల్లి ప్రభు దేవుని ఆరాధిద్దాం 

కోపం విద్వేషం మానేద్దాం

చేతులెత్తి యేసుగీతం పాడుదాం ||2|| ||స్వll 


2. సమర్పింతు దేవా భక్తితోడ నాధా 

మాకున్న సర్వస్వము ||2|| 

ఒసగేను మేలైనా - దానములెన్నో 

ప్రియమార సమర్పించి శరణంటిని 

జీవితాన కష్టకాలం వచ్చిన 

నీతోనే దేవుడెప్పుడుండును ||2|| ||స్వll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section