Type Here to Get Search Results !

దేవలోకమందునుండు ( devalokamandhunindu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


1.దేవలోకమందునుండు దేవుడైన యేసు తల్లి

బ్రోవ నెంచి మా పై దృష్టి – ప్రేమ తోడ నుంచవే

వర్ధిల్లు- వర్ధిల్లు- వర్ధిల్లు మరియాll వర్ధిల్లు ll 


2. మీరు పుత్రుడైన యేసున్ – మేల్మితోను గొల్వకుండ

వాద భేదమందు పొర్లి వట్టివారమైతిమి ll వర్ధిల్లు ll 


3. పాపులైన మమ్ము బ్రోవ పుత్రువేడునట్టి భాగ్యశాలి

తాపమెల్ల నార్చ వచ్చి – తల్లి యాదరించవే ll వర్ధిల్లు ll 


4. మాదు బాగుకోరితేను-మమ్ము బిడ్డలంచు నెంచి

నీదు పట్టియైన యేసు – నమ్ము లాగు చేయుము ll వర్ధిల్లు ll 


5. దుష్టుడౌ పిశాచి మమ్ము – తాకకుండులాగ నెపుడున్ 

ఇష్టముంచి దాని ద్రోసి నేర్పుతోను కూల్చుము ll వర్ధిల్లు ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section