Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దేవుని తల్లీ ఓ మరియా ` లోకాల రాజ్ఞివి కావా
నీ ప్రేమ హస్తం ` మాపైన యుంచి
చల్లంగ దీవించరావా............llదేవుll
1 వ చరణం..
దేవదూత పలుకుల్ ` దైవ వాక్కులుగా తలచి ||2||
ఉప్పొంగినావు దేవుని కృపకు ` ధన్యాత్ము రాలైతివమ్మా llదేవుll
2 వ చరణం..
నీ కీర్తి నీ మహిమా మేము ` చిరకాలము చాటెదము ||2||
ప్రభు యేసు కృపకు ` మము పాత్రులుగా
చేయుమా ` పరిశుద్ధ తల్లీ llదేవుll