Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. దాహముతో ఉన్నానయ్యా.
నా హృదయము తెరచానయ్య
కో. రావయ్యా....నా యేసయ్యా....
నింపుము నాలో.... నీ ఆత్మను ||దా||
1. ఎడారిలో నీవు మన్నా నిచ్చావు..
బండనుండి నీటిని
వెలికి తీసావు -ఆకలి తీర్చిన ఆత్మదేవా...
హృదయ దాహము తీర్చరావా ||దా||
2. సీనాయి కొండపై దిగిన దేవా..
మండుతున్న పొదలో మాట్లాడవా ||2|దా||
మోషేతో మాట్లాడిన ప్రభువా.
నాతో కూడా మాట్లాడవా ||2|| ||దా||
3. శోధన వేదన తొలగించావు..
వ్యాధుల బాధలు స్వస్థపరచావు
చింతలు దీర్చిన కరుణామయా..
ఓదార్చరావా నా యేసయ్యా