Type Here to Get Search Results !

దివ్యాత్మ దిగిరమ్ము ( divyathma dhigiramu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంగమం-17 


ప. దివ్యాత్మాదిగిరమ్ము - నూత్నికరించుము 

మాజీవితాన్ని దివ్యాత్మదిగిరమ్ము ||4|| 

నూత్నీకరించుము జీవితాన్ని ||2|| 

అల్లె...అల్లెలూయా –అల్లె..అల్లెలూయా 


1. పైగదిలో భయముతో ఉన్న శిష్యుల వోలె

భయము ఆందోళనతో 

చిక్కి నశించి పోతున్నాము 

గిదియోన్ను బలముతో లేపిన సర్వశక్తుడా 

మమ్ము కూడా నీ శక్తితో లేపగరావా 

యుద్ధానికి సిద్దపరచు సైన్యాధికారీ

నీ శక్తితో నన్ను అభిషేకించు ||అల్లె|| 


2. పేతురు నీడ రోగులను స్వస్థపరచగా

పౌలు వస్త్రం దుష్ట శక్తులను పారద్రోలగా 

అభిషేకించు మమ్ముకూడ ఆ మహిమతో

కుమ్మరించు పరలోక దివ్యాగ్నిని 

యేసు క్రీస్తు చేసిన 

అద్భుత కార్యములనుచేయ 

అంతకంటే గొప్ప చేయ అభిషేకించు ||ది|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section