Type Here to Get Search Results !

దేవుని ఆత్మ ( devuni athma Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: మార్గం సత్యం జీవం - 1 


ప. దేవుని ఆత్మ..మాపై రావ. 

దీవించుమా మమ్మందరిని 


1. పంపిరి ఆత్మను.. శిష్యుల పైన

మెండుగ దీవెన మాపై కురియగ 

నింపగ ప్రేమను ..వేగమే రావా పంచగ

ప్రేమను సాయము చేయ ||2|| ||దే|| 


2. ఆత్మవరములు మాపై కురియగ

ఏతెంచిన... పావనాత్మ 

ఆదరించు మమ్మందరిని

అండగ దండిగ కాపాడు తండ్రి ||2|| ||దే|| 


3. ఆత్మను పంపి శాంతిని యివ్వ

కాంతిలో నింపగ-మాపై రావా 

దైవజ్ఞానము మెండుగ ఇచ్చి 

మా జీవితంబు ధన్యము చేయి ||2|| ||దే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section