Type Here to Get Search Results !

దేవుని వాక్యం ముక్తికి మార్గము ( devuni vakyam murthiki margamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప:, దేవుని వాక్యం ముక్తికి మారం 

జీవము నిచ్చెడి వాక్యం శాంతికి మార్గం 

ప్రేమకు నిలయం పరమును చేర్చెడి వాక్యం 


కో: హల్లెలూయ హల్లెలూయ

హల్లెలూయ హల్లెలూయ 


1. లాజరును బ్రతికించినది 

సౌలును పౌలుగ మార్చినది 

నీటిని రసముగ మార్చినది 

మనకొరకై మరణించినది ||హల్లె|| 


2. వాక్కుతో ఆకలి తీర్చినది 

ఆత్మతో జీవము పోసినది 

పాపికి రక్షణ నిచ్చినది 

పరిశుద్ధాత్మతో నిండినది ||హల్లె|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section