Type Here to Get Search Results !

దేవుని వాక్యం స్మరించుమా ( devuni vakyam smarinchuma Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Music/Prod: Fr. Lamu Jayaraju 

Album: కాపరి స్వరం 


ప: దేవుని వాక్యం స్మరించుమా 

జీవము పొందగరమ్మా 

ఈ వాక్యమే జీవం ఈ వాక్యమే వెలుగు 

ఈ వాక్యమే మనత్రోవకు మార్గం 

సమస్త జీవమును 

హల్లెలూయ......హల్లెలూయ 

హల్లెలూయ...... హల్లెలూయ... 


1. ద్రాక్షాతీగగ ఫలింపచేసి 

జీవింపచేయును ప్రభుచెంత 

పరిశుద్ధమైన పరిపూర్ణమైన 

హృదినిచ్చికాచు ప్రభువాక్యం ||2|| ||హల్లె|| 


2. ఒకరికి ఒకరం ఐక్యతతో...... 

జీవింప జేయును ప్రభువేదం 

దివ్యమైనది నీతికలిగినది...... 

ప్రభుప్రేమ చాటు ఈ వాక్యం ||హల్లె|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section