Type Here to Get Search Results !

దేవుని వాక్యం ( devuni vakyam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దేవుని వాక్యం .. ఆ... 

జీవాహారం... ఆ.... 

దేవుడే ఇచ్చిన ... ఆ... 

దివ్యప్రభోదం... ఆ..... 

శక్తికి మూలం .... భక్తికి మార్గం 

శాశ్వత జీవం - నిచ్చెడిదైవంllదేll 


1 వ చరణం.. 

శ్రమలో సహనం నిచ్చెడి వాక్యం - ఈ వాక్యమే ||2|| 

బాధలో నెమ్మది నొసగెడి వాక్యం - ఈ వాక్యమే ||2|| 

త్రోవకు వెలుగై - నడిపించునది - ఈ వాక్యమే ||2|| 

స్వస్తతనిచ్చే రక్షించునది - ఈ వాక్యమే ||2|| llదేవునిll 


2 వ చరణం.. 

నీతిని నిజముగా తెలిపెడి వాక్యం – ఈవాక్యమే ||2|| 

ప్రేమను పంచెడి పరమామృతం – ఈవాక్యమే ||2|| 

మదిలో మమతల భావ స్వరూపం - ఈవాక్యమే ||2|| 

మానవకోటికి మోక్షం నిచ్చును –ఈవాక్యమే ||2|| llదేవునిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section