Type Here to Get Search Results !

దేవుని వరముల ( devuni varamula Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దేవుని వరములు - గైకొనుమా 

యేసుని ప్రేమను - మరువకుమా 

భయమున భక్తితో - పరుగిడుమా 

పరమ ప్రభువుని - చేరగనుllదేవునిll 


1 వ చరణం.. 

మనకై యేసువు - మరణముతో 

మార్గము జూపెను మన కొరకు ||2|| 

మరియ తనయుని - దరిచేరన్‌ ||2|| 

రయమున వినయము - నరుదెంచెన్‌llదేవునిll 


2 వ చరణం.. 

అందరి పాపము - బాపుటకై 

అవనికి స్వయముగ - నరుదెంచెన్‌ ||2|| 

ఆహ్వానింతము - ఆ ప్రభువున్‌ ||2|| 

అండదండగ - పాలింపన్‌ ...llదేవునిll 


3 వ చరణం.. 

దోషములన్నియు - విడనాడి 

ముదమున యేసుని - దరిచేరు ||2|| 

వీడకు ప్రభువును - ఎప్పుడును ||2|| 

ఏగెద నీవు - పరమునకు ||2|| llదేవునిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section