Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దైవము ఈ లోకమా ` తన ప్రేమతో నింపుచున్నాడు
యేసువు నా కాపరి ` తన కృపతో నడుపుచున్నాడు
ఆ ఆ ఆ ........ ఆ ఆ ఆ ........
1 వ చరణం..
దేవుని మాటలు కార్యములు `
గట్టి నమ్మక పాత్రములు ||2||
దేవుడు నీతి న్యాయము `
ప్రేమించి దీవించుచున్నాడు ||2||llదైll
2 వ చరణం..
యుగకర్తనే తమ దైవముగా `
కలిగిన ప్రజలు ధన్యులుగా ||2||
నా దైవమా నా మేపరి `
నీయందే నాదు రక్షణము ||2||llదైll