Type Here to Get Search Results !

ద్రాక్షవల్లివి నీవయ్యా ( dhrakshavalivi nivaya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ద్రాక్షవల్లివి నీవయ్యా నీలోని 

రెమ్మను నేనయ్య 

నిను వీడి ఒక క్షణం మనలేనయ్యా 

జీవనదాత యేసయ్యా ||ద్రా|| 


1. గర్భము నుండి ఎదిగే శిశువు

తల్లినుండే పొందెను ఆధారం ||2|| 

నిత్యము జీవము నీ నుండి పొందినది ||2|| 

నీ కృపలేక జీవించగలనా ||2|| ||ద్రా|| 


2. నడిసంద్రములో అలవెలసిరానా

హారుతుఫానులో పయనించే నా పడవా|2|| 

గాఢాంధకారములో గురి తెలియకుంది||2|| 

నువ్వు లేక నా నావ దరి చేరగలదా ||2|| ||ద్రా|| 


3. ఆస్తులు నన్ను కాపాడ లేవు 

అంతస్తులు నాకు అభయమివ్వలేవు ||2|| 

అయినవారున్న ఆదుకోలేరుగా ||2|| 

నీవు గాక నాకెవరు గలరు ||2|| ||ద్రా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section