Type Here to Get Search Results !

దివిని విడచి భువికి వచ్చిన దేవా ( dhivi vidani bhuviki vachina deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దివిని విడచి భువికి వచ్చిన దేవా ||2|| 

మాతో సహవాసమేర్పరచి 

మాతో నివసించితివి 

బాలయేసువా... మా ప్రియదైవమా ||2|| 

అందుకో ఈ స్తుతిగానం 

మా హృదయ స్తోత్ర గీతం 

హల్లేలూయా - ||6|| 


1. నీ దైవత్వములో మము భాగస్తులుగా చేయ 

మా మానవత్వములో భాగస్వామివైతివి 

నీలాంటి ప్రభువు ఇలలో మాకు లేరయా 

ఈ భువిలో జన్మించలేదయా ||2|| ||హల్లె|| 


2. కాపరిలేని మందవలె చెదరి యున్న 

మముచూచి 

కరుణామయుడ నీ హృదయం 

ద్రవించిపోయెనే 

నీలాంటి రక్షకుడిలలో 

మాకు లేరయా 

నీవే మాకు రక్షణయా ||2|| 

||హల్లె|| ||దివిని|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section