Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
ప. ధ్యానింతును ప్రార్ధింతును
రేయి అయినా పగలు అయినా
కీర్తింతును నీ నామము ||2||
1. సౌఖ్యములెన్ని కలిగినా
ఏమి లేమి నొందినా
కీర్తింతు దేవా దేవాది దేవా
నా బ్రతుకులో ధ్యానింతును ||ధ్యా||
2. శోకము లెన్ని రగిలినా
వేదనలెన్ని పొందినా
నీ నామ స్మరణే శరణమ్ము నాకు
నా బ్రతుకులో ధ్యానింతును ||ధ్యా||