Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అల్లేలూయా...అల్లేలూయా...
అల్లేలూయా... అల్లేలూయా....
1. ధరిత్రి చరితను పవిత్రపరచిన
రక్షణ భరితం ఈ వాక్యం ||2||
సత్యం జీవం మార్గం వెలుగై
క్రీస్తు పలికిన శుభవాక్యం ||అల్లేలూయా||
2. ఆదియు మధ్యము అంత్యములేని
అనంత శబ్దం ఈ వాక్యం
జగతీ జనులను బ్రోవగ నరుడై
అవతరించిన శుభవాక్యం ||2|| ||అల్లేలూయా||