Type Here to Get Search Results !

ధన్యురాలవు మరియ ( dhanyuralavu mariya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ధన్యురాలవు మరియ ధన్యురాలవు - 

దేవునిచే ఎన్నుకొనబడిన దానవు

కన్యగా రక్షకుని కనిన అమ్మవు - 

అందుకే అందరికి అమ్మవయ్యావు 


1. నీవు కోరినట్లు నీ దివ్య పుత్రుడు - 

నీటిని మేలైన రసము చేశాడమ్మా

కలుషమైన కఠినమైన మా మనస్సులను

మార్చమని మా కొరకు మనవి చేయవమ్మా


2. దీనులమై నీ ముంగిట వేచియున్నాము - 

మా మనవులు ప్రేమతో ఆలకించవా

ఆలకించి దేవునికి విన్నవించుమా - 

కరుణామయి కనికరించు మా మేరిమాత


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section