Type Here to Get Search Results !

ధర్మతార ఉదయించింది ( dharmathara udhayinchiri Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ధర్మతార ఉదయించింది 

ధరణి పైన శాంతిధార కురిపించింది

దైవ తనయుడే మరియ కుమారుడై ||2|| 

దీనుడిగా జన్మించగా పుడమి 

పులకరించింది. ||2|| 

గ్లోరియా... గ్లోరియా... 

పరలోకానా గ్లోరియా

శాంతి... శాంతి.. భూలోకానా శాంతి ||2|| 


1. చీకటి కమ్మిన జగతినా కాంతి పుంజము

శోకము నిండిన బ్రతుకున సంతోషము 

అమ్మ కడుపు చల్లన ||2|| 

అయ్య మనస్సు తెల్లన ||2|| 

ఉల్లమంతా ఉల్లాసం వెల్లి విరిసెనే 

ఉర్విపైన రక్షణ ఉద్భవించెనే ||ధ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section