Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నమో నమో జయ - మనుజ మహోదయ
అమలోద్భవ అంబుజహేళి ||2||
మరియాసుత భువి - మనుజాహిత
తవమహిమాన్విత - హే వరపాళిllనమోll
1 వ చరణం..
అసతోమా సద్గమయ - తమసోమా జ్యోతిర్గమయా ||2||
మృత్యోర్మా అమృతంగమయా - భావప్రపూతం
ప్రభు వేదం జీవన్మార్గ సురక్షణధామం - భావాతీతం
తవ మార్గం వేదాతీతం ఇదమ్మిదం - సజ్జన సంధానం తవధామం llనమోll