Type Here to Get Search Results !

నవ్యకాంతి విరిసింది ( navyakranthi virisindhi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Dusi Devaraj 

Tune: Fr. D.V. Prasad 

Music: Dattatreya 

Album: జీవశృతి - 8 


ప. నవ్యకాంతి విరిసింది ఈ శుభవేళలో

దివ్యశాంతి కురిసింది పూజాసమయంలో 

అంజలి గీతం పాడుదము- పరలోకదేవునికి 

ఉత్సవగీతం పాడుదము - ఆత్మదేవునికి 

స్వాగతం - సుస్వాగతం

మా పూజ్యగురువులకు (పీఠాధిపతులకు) 


1. జీవితమంత ప్రేమమయం

పావనమైనది నీ హృదయం

అనుదినము ఆహారము

పేదలకోసం జీవనము llస్వాll 


2. మా హృదయంలో ఆనందం 

ఉప్పొంగేనులే ఈ వేళ ||2|| 

ప్రభు యేసుని మేలులకు 

స్తుతించుదాం రారండి llస్వాll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section