Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దారికానరాక దరిని చేరలేక తిరిగి తిరిగి వేసారితిని
దేవా నాకు దారి చూపవా ప్రభువా నన్ను దరి చేర్చవా
1. నీ ప్రేమను పొందాను నిన్నే ద్వేషించాను.
నీ చెలిమి త్రోసిపుచ్చితి -
ఆదరించి నన్ను దరిచేర్చవా
2. నీ బోధలు విన్నాను -
నీతి మాలి బ్రతికాను
కడు ఘోర పాపినైతిని
కరుణించి నన్ను క్షమియించవా