Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: పవిత్రాత్మస్వరం
దయచూపుమయానా యేసయ్య ,
దయచూపుమయా - నా యేసయ్య
పాపపు ఊబిలో - చిక్కినానయ్యా ||2||
ఆత్మను పంపి - అభయమియ్యవా ||2||
కరుణాసాగరా - నా యేసయ్యా ||2|| ||ద||
1. పాపపు మగ్దలేనను - క్షమించిన యేనసా
పశ్చాత్తాప పేతురును-ఆదరించిన యేసా l|2ll
రావయ్యా నా - జీవితాన ||2||
ప్రసాదించుమయ - నీ క్షమాపణను ||ద||
2. పాపకరమైన - కరములకు
అపవిత్రమైన - పెదవులకు ||2||
నిలువని నా మనస్సునకు ||2||
ప్రసాదించుమయా-నాయన నిలకడను ||ద||