Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. దావీదు వలె నాట్యమాడి
తండ్రిని స్తుతించెదము
ఏసయ్యా స్తోత్రము
ఏసయ్యా స్తోత్రము ||దావీ||
1. కష్టము కల్గిన నష్టము కల్గిన
తండ్రిని స్తుతించెదము
ఏసయ్యా స్తోత్రము
ఏసయ్యా స్తోత్రము ||దావీ||
2. తంబురతోను- సితారతోను
తండ్రిని స్తుతించెదము
ఏసయ్యా స్తోత్రము
ఏసయ్యా స్తోత్రము ||దావీ||
3. పరిశుద్దరక్తముతో పాపిని కడిగిన
తండ్రిని స్తుతించెదము
ఏసయ్యా స్తోత్రము
ఏసయ్యా స్తోత్రము ||దావీ||
4. క్రీస్తులో నన్ను ఫలింపజేసిన
తండ్రిని స్తుతించెదము
ఏసయ్యా స్తోత్రము
ఏసయ్యా స్తోత్రము ||దావీ||