Type Here to Get Search Results !

దీవెనలు కురియాలి ( divenalu kuriyali Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దీవెనలు కురియాలి దేవుడే ఇయ్యాలి - 

జల్లులై మెరయాలి జాలిగా వెలయాలి 


1. చినుకులను మించాలి ధారలై కురియాలి - 

వరదలై పొంగాలి వెల్లువగా పారాలి 


2.దీవెనలు కురియాలి దివ్యముగా తరలాలి - 

ప్రతినయే తీరాలి ప్రేమగ మారాలి 


3. దీవెనలు కురియాలి దివినుండి రావాలి - 

పెల్లుబికి పోవాలి పెన్నిధిగా నిలవాలి 


4. దీవెనలు కురియాలి దిన దినము విరియాలి 

యేసనుచు పిలవాలి ఎల్లరుకు చాటాలి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section