Type Here to Get Search Results !

దిగిరండి దివినుండి భువిలోన ( dhigirandi dhivi nundi bhuvilona Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దిగిరండి దివినుండి భువిలోన వసియించండి ||2|| 

క్రీస్తుజ్యోతి ఆలయములో ప్రేమ జ్యోతియై నిలవండి ||2|| 

అందుకొనుమో తండ్రీ - మా అంజలి నిరంతరం ||2|| 

స్వాగతం-ఘన స్వాగతం-ప్రభువా స్వాగతం ||2|| 

గామపసానిపగామప గామపసారిగారిసా 


1. నీ మందిరమెంతో సుందరం 

ఈ మందిరమంతా నీ జనం 

స్తుతిస్తోత్రాలు చెల్లించుటకై - 

గుమికూడిన ఈ శుభదినం

సగగగాసని సాగమపా పసనిసారిపమపమగా 


2. నీ కృపతో కట్టిన ఈ ఆలయం - 

నీ కృపతో నిండిన మా ఆశయం 

వినిపింతు దేవా నా విన్నపాలు - 

కరుణించు దేవా కరుణతో


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section