Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సహవాసం
ప. దివి భువికేగిన వేళ-నింగినేల కలిసే వేళ
దైవం నరుడయిన వేళ ఆనంద వేళ
రండి రండి ఆనందింతుము ఈ వేళ ||ది|| |
1. అంతమాయే ఆడాముతో
దైవనరుల సహవాసం.
ఊరడించగ వచ్చెను ఏసు
రండి రండి అనందింతము ఈ వేళ ||ది||
2. స్వర్గసీమకు దారి జూపెను
దైవతనయుడు యేసు ప్రభువు
ఆరాధించగ వెళ్ళెదము
ఆనందింతుము ఈ వేళ
రండి రండి ఆనందింతుము ఈ వేళ . ||ది||