Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దివిభువి కేగినవేళ ` నింగి నేల కలిసే వేళ
దైవం నరుడైన వేళ ` ఆనంద వేళ
రండీ రండీ ` ఆనందింతుము ఈ వేళ llదివిll
1 వ చరణం..
అంతమాయె ఆదాముతో ` దైవనరుల సహవాసము ||2||
ఊరడించగ వచ్చెను యేసు ` ఆనందింతుము ఈ వేళ
రండీ రండీ ఆనందింతుము ఈ వేళ llదివిll
2 వ చరణం..
స్వర్గ సీమకు దారి చూపెను ` దైవ తనయుడు యేసుప్రభూ ||2||
ఆరాధించగ వెళ్ళెదము ` ఆనందింతుము ఈ వేళ
రండీ రండీ ఆనందింతుము ఈ వేళ llదివిll