Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దివిలో దేవునికి మహిమ ` భువియందు మనుజులకు శాంతి
సమాధానము కలుగు ` సహృదయలందరికి భువిలో...... llదివిll
1 వ చరణం..
రాజాధిరాజా ` పరలోక రాజా ` శక్తి సంపన్నుడా
ఆరాధనలు ` స్తుతి మహిమలను గౌరవ మహిమలను ||2||
ఘనమగు దేవా ఆ.....ఆ.....ఆ....
అర్పించదమయ్యాఆ.....ఆ.....ఆ....
వందన గీతం ఆ.....ఆ.....ఆ....
యుగయుగములకు మీకు ఆ.................
2 వ చరణం..
జనితైక సుతుడా ` ఏలినవారా ` దేవుని గొఱ్ఱెపిల్లా
పితయొక్క సుతుడా ` పాపము తొగించి ఆలించు మా మొరలన్
పితయగు దేవా ఆ...ఆ....
పరిశుద్ధులు మీరే ఆ....ఆ....
ఏలిక మీరే ఆ....ఆ....ఆ....
యుగయుగములు ఆమెన్ ఆ...ఆ....ఆ..